Aadhaar Update New Charges: పెరిగిన ఆధార్ అప్డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు అత్యవసరమైన గుర్తింపుగా మారిపోయింది. ఎందుకంటే బ్యాంకింగ్, సబ్సిడీలు, రేషన్ సహా అనేక స్కీమ్స్ కోసం ఆధార్ కీలకంగా మారింది. అయితే దీని అప్డేట్ ఛార్జీలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.