Strike to Continue సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం

Strike to Continue Until Issues Are Resolved
తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని పీహెచ్‌సీ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకులు డా.వినోద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట పీహెచ్‌సీ వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు.