శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ శుభారంభం
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో షై హోప్ (65 నాటౌట్), బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ (3/18), షామర్ జోసెఫ్ (3/29) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 7 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది.
జూన్ 13, 2026
0