నేటి నుంచే మహిళల టీ20 వరల్డ్కప్‌ స్టార్ట్.. 12 టీమ్స్, 33 మ్యాచ్‌లు.. విజేతకు భారీగా ప్రైజ్మనీ!

Women's T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో మహిళా క్రికెటర్ల రేంజ్ మాములుగా పెరగట్లేదు. గ్లోబల్ మార్కెట్లో వాళ్లకున్న క్రేజ్ చూసి ఐసీసీ (ICC) మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈరోజు (జూన్ 12) నుంచే షురూ అవుతున్న 'మహిళా టీ20 వరల్డ్ కప్ 2026' కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచేసింది.