కోడలు, కూతురుతో 30 వేల అడుగుల ఎత్తులో బ్యాటింగ్ చేసిన సచిన్.. నెట్టింట వీడియో వైరల్!
Sachin Tendulkar: క్రికెట్ గాడ్, టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు.. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా బ్యాట్ పట్టుకుంటే వచ్చే కిక్కే వేరు అని మరోసారి నిరూపించాడు.