పది రోజులు కరెంట్ లైన్ల వెంట తిరగాల్సిందే : సీఎండీ జితేష్ వి.పాటిల్

దక్షిణ డిస్కం పరిధిలో పనిచేస్తున్న ప్రతి విద్యుత్‌ ఉద్యోగి తమ పరిధిలో ఉన్న విద్యుత్‌ లైన్ల వెంట పది రోజుల పాటు తిరిగాల్సిందేనని ఆ సంస్థ సీఎండీ జితేష్​ వి.పాటిల్ ఆదేశించారు. సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు.