OTT Review: తప్పిపోయిన గర్భిణీ ఆవు కోసం అన్నదమ్ముల అన్వేషణ.. ఓటీటీలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘వలవార’

ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి అనుభూతినిచ్చే కన్నడ ఫీల్‌గుడ్ మూవీ ‘వలవార’ (Valavaara). ఎమోషనల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సతన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 జనవరి 30న థియేటర్లలో విడుదల కాగా, ప్రస్తుతం జీ5లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ