PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మోడీని ఘనంగా స్వాగతించారు. ఇద్దరు నేతలు ‘‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ భారత సాంకేతిక అభివృద్ధి గురించి మాట్లాడారు. భారత్ కేవలం ఒక వినియోగదారు దేశం మాత్రమే కాదని, ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. దశాబ్ధం క్రితం భారత్ కేవలం టెక్నాలజీని స్వీకరించే దేశంగా మాత్రమే […]