ప్రియురాలికోసం..అమెరికా ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన కెనడా మాజీ ప్రధాని ..సోషల్ మీడియాలో బిగ్ డిబేట్!

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, సింగర్ కేటీ పెర్రి జంట.. కాలిఫోర్నియాలో జరిగిన అమెరికా, పరాగ్వే మ్యాచ్ తిలకిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఓ స్పెషల్ బాక్సులో కూర్చొని మ్యాచ్ చూస్తూ హల్ చల్ చేశారు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.