Shane Nigam: విషాదాల మధ్య విజేతగా ఎదిగిన షేన్ నిగమ్.. ఓటీటీ ‘దృఢం’ మూవీ హీరో సక్సెస్ స్టోరీ

తనకున్న టాలెంట్‌తోనే అవకాశాలను తిరిగి సంపాదించుకున్నాడు. నేచురల్ యాక్టింగ్, పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే తీరు, కొత్త కథలను ఎంచుకునే ధైర్యం అతడిని మలయాళ చిత్రసీమలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న షేన్.. తన సినీ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తు