కాఫ్‌ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

దగ్గుమందు క్రయవిక్రయాలకు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా కఠినతరం చేసింది. ఇకపై కాఫ్‌సిరప్ విక్రయాలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరి చేస్తూ డ్రగ్స్ రూల్స్-1945 కింద నోటిఫికేషన్ విడుదల చేసింది.