Dishani Wedding: స్టార్ హీరో దత్తపుత్రిక ఎంగేజ్మెంట్.. ప్రియుడితో సముద్రపు ఒడ్డున రొమాంటిక్ ప్రపోజల్

ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిశానీ చక్రవర్తి నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని దిశానీ సోమవారం జూన్ 15న తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.