మూడు పార్టీలు మారిన రేవంత్‌కు కిషన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్! పర్సంటేజీలు కాకుండా ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని చురకలు.