ఆజాద్ కాశ్మీర్ పాక్‌లో భాగం కాదు.. MQM వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరిక

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్థానిక ప్రజలపై పాక్ సైన్యం చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ డిమాండ్ చేశారు.