ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బంగ్లాదేశ్ పీఎం సలహాదారుకు తనిఖీలు.. భారత రాయబారికి ఢాకా సమన్లు!

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. న్యూఢిల్లీలో జరగాల్సిన అంతర్జాతీయ సదస్సు కోసం వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు గంటల తరబడి నిలిపివేసి ప్రశ్నించడం కలకలం రేపింది. ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఢాకాలోని భారత రాయబారికి అత్యవసర సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేసింది. ఆపూర్తి వివరాలు మీకోసం.