రొనాల్డో, లెబ్రాన్ సరసన స్మృతి మంధాన.. టైమ్ జాబితాలో చోటు

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ ప్రసిద్ధ టైమ్ (TIME) మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడా ప్రముఖుల (100 Most Influential Sportspersons) జాబితాలో ఆమెకు చోటు దక్కింది.