Andhra Pradesh: రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిపిందే. సింగపూర్లో వివిధ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని అన్నారు.