AP Inter Supply Results 2026: లక్షలాది మంది ఎదురుచూపులకు తెర.. 2 రోజుల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావడంతో జూన్ 18న ఫలితాలు ప్రకటించే దిశగా ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇంటర్ ఫలితాల అనంతరం ఈఏపీసెట్ రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి..