School Holidays 2026: జూన్ నెలాఖరులో విద్యార్థులకు జాక్పాట్.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త హాలిడేస్...

AP Holidays 2026: వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన వేళ విద్యార్థులకు మరో గుడ్న్యూస్ అందింది. మొహర్రం సందర్భంగా ప్రకటించిన సెలవుల తేదీల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 25న ఐచ్ఛిక సెలవు, జూన్ 26న సాధారణ సెలవు ఉండనుండటంతో నెలాఖరులో విద్యార్థులు, ఉద్యోగులకు అదనపు విశ్రాంతి దక్కనుంది