గుంటూరు మిర్చికి చైనా బ్రేక్‌!

గుంటూరు మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు ఎక్స్‌పోర్టు కంపెనీలకు చెందిన సరుకును అక్కడి కస్టమ్స్‌ అధికారులు తిరస్కరించారు.