ఫామ్-16 లేకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చా.. ఇలా చేస్తే సరిపోతుంది..

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో ఉద్యోగులకు అత్యంత ఉపయోగకర పత్రం ఫామ్-16. అయితే, ఉద్యోగం మారడం, కంపెనీ మూతపడటం, యజమాని ఆలస్యంగా ఇవ్వడం వంటి కారణాల వల్ల కొంతమందికి ఫామ్-16 సకాలంలో అందకపోవచ్చు