పాక్‌పై టాస్ గెలిచిన భారత్.. భారీ స్కోర్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్

India Women vs Pakistan Women: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ దాయాదుల పోరుకు టాస్ పడింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది.