రోడ్డు ప్రమాదంపై హత్యాయత్నం కేసు.. పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా...

ఒక చిన్న ప్రమాదం, దానికి తోడైన పోలీసుల నిర్లక్ష్యం లేదా అత్యుత్సాహం ఒక పేద యువకుడి జీవితాన్ని, అతని కన్నవారి కలలను ఎలా దెబ్బతీస్తాయో నిరూపించే ఉదంతం వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించి, ఒక యువకుడిని జైలుకు పంపడం ద్వారా అతను కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగ అవకాశం చేజారిపోయింది. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే..