వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు.. ఖాళీలను తక్షణమే భర్తీ చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.