నీట్ విద్యార్థులకు APSRTC బంపర్ గిఫ్ట్.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

నీట్ పరీక్ష రాయనున్న విద్యార్థులకు APSRTC ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. జూన్ 21న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ చూపించి రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉండనున్నాయి..