పాక్ పోలీసుల కాల్పులు.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం

పాక్‌ పోలీసుల కాల్పుల్లో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. జూన్ 10న ఈ దారుణం జరిగింది. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేయాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.