శాంతి ఒప్పందాన్ని ధ్రువీకరించిన ఇరాన్.. 60 రోజుల చర్చల ప్రక్రియ ఉంటుందని వెల్లడి

అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, వాషింగ్టన్ తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చినట్లు క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే.. తుది ఒప్పందం కోసం ప్రతిపాదించిన '60 రోజుల చర్చల కాలం' లోకి అడుగుపెడతామని ఇరాన్ స్పష్టం చేసింది.