రోడ్డు పక్కన టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు! దొంగ డాక్టర్ గుట్టురట్టు

బాపట్ల జిల్లా పర్చూరులో అర్హతలు, అనుమతులు లేకుండా ఒక వ్యక్తి ఆసుపత్రి నడుపుతున్న ఘటన కలకలం రేపింది. గతంలో టీ దుకాణం నడిపిన ఇతడు, ఏడాదిగా కార్పొరేట్ తరహాలో బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ వైద్యంపై అధికారులు విచారణ ప్రారంభించారు.