Secunderabad Railway Station : శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు - 64 శాతం పూర్తి..!

Secunderabad Railway Station Redevelopment : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారిపోనున్నాయి.  పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 64 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.