అక్షర సృజనకర్తలు ..సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్రకు ప్రత్యామ్నాయం లేదు. ముఖ్యంగా భాషోపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు. భావాలను మలిచే శిల్పి, సంస్కారాలను నాటే రైతు, సృజనాత్మకతను వెలికితీసే మార్గదర్శి.