కాగితం సంచి.. మంచిని కోరే కవితల సంచి.. బంధాలు, అనుబంధాల చుట్టూ అల్లిన కవితలు
సమాజంలో డబ్బు ప్రాధాన్యం పెరిగాక, ఆర్థిక అసమానతలు బంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఎదురువుతున్న సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని మలచిన కవిత్వమే ఈ ‘కాగితం సంచీ’ పుస్తకం.