కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి: కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణ నాయకులు డిమాండ్

సైఫాబాద్, వెలుగు: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం సమావేశమయ్యారు.