Karimnagar: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ కంచుకోట

జమ్మికుంట, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ కంచుకోట అని, ఉప ఎన్నిక మినహా అన్ని ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.