భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి... అమెరికా సైన్యం వాదనకు భిన్నంగా ట్రంప్ ప్రకటన

అమెరికా - ఇరాన్ మధ్య ఘర్షణలతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జల సంధిలో భారతీయ నౌకలపై అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు. అమెరికా సైన్యం వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. అయితే, భారత నౌకలపై జరుగుతున్న దాడులు ఇరాన్ పనేనంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు, ఒప్పందంపై ఇరాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.