TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..

TCS Engineer Suicide: పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన మరణానికి ఆఫీస్‌లో సీనియర్‌ల మానసిక వేధింపులే కారణమని ఆరోపించారు. జూన్ 2న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మే, గదిలో 2 పేజీల సూసైడ్ నోట్‌ను ఉంచారు. పోలీసులు ఈ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ మహిళా ఉద్యోగులు అర్చనా, శశ్వతిలతో […]