వెంచర్ పర్మిషన్ కోసం రూ. లక్ష డిమాండ్.. ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో
మహబూబాబాద్/దంతాలపల్లి, వెలుగు : వెంచర్ పర్మిషన్ కోసం లంచం తీసుకున్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్యను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
జూన్ 13, 2026
0