మోదీ కుట్రతోనే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

ప్రధాని మోదీ కుట్రతోనే కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు