బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ..జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ

బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జనగణనలో బీసీ కులగణన చేపడతామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి మాట తప్పారని విమర్శించారు.