హైదరాబాద్‎లో ట్రాఫిక్ జామ్స్‎కు చెక్.. రంగంలోకి హైడ్రా బైక్స్

వర్షకాలం ప్రారంభం నేపథ్యంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా 27 బైక్ టీమ్స్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో రెస్పాండ్ టైమ్‏ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.