సింగరేణి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు.. బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి బొగ్గు బ్లాకుల ఆక్షన్‌లో పాల్గొనకుండా బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు చేశాయని... 2 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్లే సింగరేణి సంస్థకు 8 వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని భట్టి ఆరోపించారు