నమ్మించి నట్టేట ముంచుతున్న నేపాలీలు.. ఇళ్లలో పనికి చేరుతారు.. మత్తు మందిచ్చి లూటీ చేస్తారు

హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరాన్ని నేపాలీ ముఠాలు వణికిస్తున్నాయి. నమ్మకంగా ఇండ్లలో చేరి, యజమానుల ప్రాణాలు తీస్తూ, కోట్ల విలువైన సంపదను దోచుకెళ్తున్న ఉదంతాలు మూడు కమిషనరేట్ల పరిధిలో కలకలం రేపుతున్నాయి.