కాకతీయ వనవిహార్ లో అగ్నిప్రమాదం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పార్క్ లో ఘటన

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాకతీయ వన విహార్(అర్బన్ పార్క్)లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కెనాల్ ను ఆనుకొని ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో జామాయిల్ తోట వైపు మంటలు విస్తరించాయి.