నిషేధిత విత్తనాలు స్వాధీనం.. మల్కాజిగిరి ఎస్వోటీ, తిరుమలగిరి పోలీసుల అదుపులో నిందితులు
నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ టీమ్, తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు.