జీవో190ను తక్షణమే అమలు చేయాలి...317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో190ను తక్షణమే అమలు చేయాలని 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో ఇచ్చి10 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.