చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు సిద్ధార్థకు ఈత నేర్పించేందుకు వెళ్లిన తల్లి రేవతి, ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి కుమారుడితో పాటు ప్రాణాలు కోల్పోయింది. పంట పొలంలోని 10 అడుగుల లోతున్న తార్పాలిన్ ఫార్మ్ పండ్లో తాడు కట్టి ఈత నేర్పిస్తుండగా తాడు జారిపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.