తొలి తెలుగు ప్రజాకవి..వేమన పద్యాలు ప్రజల సంస్కృతికి బలమైన ప్రాతినిథ్యం..

తెలుగునాట వేమన గురించి తెలియని ప్రజలుండరు. ప్రజల సాంస్కృతిక వారసత్వంలో బలమైన ప్రాతినిధ్యం వేమన్నది.