వేలి సర్జరీ కోసం వెళ్లి మహిళ మృతి...వైద్యం వికటించడం వల్లేనంటున్న కుటుంబసభ్యులు...
అల్వాల్, వెలుగు: మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన ఓ మహిళ మృతిచెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ప్రైవేట్ఆస్పత్రి ఎదుట ధర్నా