సర్కారు బడి పిల్లలకు ఏఐ పాఠాలు..డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులే టీచర్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భావి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ‘అన్న.. -అక్క మెంటార్షిప్’ పేరుతో వినూత్న టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించబోతోంది.