మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోంది: చంద్రబాబు

సింగపూర్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. కాపిటలిస్టుల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భారత్ సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థికశక్తి అని అన్నారు.