జీ-7 సదస్సులో మళ్లీ ‘మెలోడీ’ మ్యాజిక్.. మోదీని చూసి మెలోని ఏమన్నారో తెలుసా?

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ దేశాల అగ్రనేతలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య జరిగిన సరదా సంభాషణే ప్రధాన ఆకర్షణగా మారింది. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన హాస్యభరిత సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.